నమ్మి అప్పారావు యాదవ్
విజయవాడ, సెల్ : 9440137451
పనిచేస్తూ, యాదవుల అభివృద్ధికి, సంక్షేమానికి, సమస్యల అఖిల భారత యాదవ మహాసభ కార్యవర్గాలతో కలసి సంఘంతో పాటు సమాజ సేవకు విశేషంగా కృషి చేస్తున్న పరిష్కారానికి అప్పారావు యాదవ్ విశేషంగా కృషి చేశారు. అప్పారావు యాదవ్, 1979 నవంబర్ 25వ తేదిన విజయవాడకు
చెందిన అజయ్ కుమారితో వివాహం జరిగింది. వీరికి రామతులసి
| అప్పారావు యాదవ్, గత నాలుగు సంవత్సరాలుగా, కార్యదర్శిగా నియమితులైన అప్పారావు యాదవ్, వారి సమస్యల | కళ్యాణమండవం నిర్వహణ కమిటీ అధ్యక్షులుగా పరిష్కారానికి కృషి చేశారు. రాష్ట్ర కార్యవర్గంలో సహాయ కార్యదర్శిగా కొనసాగుచున్నారు. గతంలో ఈయన ఈ కళ్యాణమండపం | ఆయన పనిచేశారు. 2002 వరకు సిపిఐలో చురుకుగా పాల్గొన్న | అభివృద్ధి కమిటీ జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్గా కూడా ఆయన 2003 నుంచి వెనుకబడిన, వర్గాల అభ్యున్నతి కోసం | పనిచేశారు. కృషి చేస్తున్నారు. బిసి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటుకు కృషి చేసి, దాని కోశాధికారిగా అప్పారావు యాదవ్ | కొనసాగుతున్నారు. ఈయన లయన్స్ క్లబ్ మెంబర్ గా వుంటూ అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టారు. మదర్ థెరిస్సా, సావిత్రిబాయి పూలేల వర్ధంతి, జయంతి కార్యక్రమాల్ని నిర్వహించేవారు. చలివేంద్రాల ఏర్పాటు, పేదలకు దుప్పట్లపంపిణీ | వంటి కార్యక్రమాలెన్నో చేశారు. బిసిల సమస్యలపై పోరాటాలు | చేస్తూ, ఆ సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నారు. ! యాదవ్, రఘునాధ్ కిరణ్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు సంతానం. వీరిరువురు బి.ఎ. వరకు చదువుకున్నారు. రామతులసి యాదవ్ | పది బిసి సంఘాలను సమన్వయ పరచి, వాటి చైతన్యానికి |అప్పారావు యాదవ్ విశేషంగా కృషి చేస్తున్నారు. 2009లో | హైదరాబాద్ లో గల వియ్యపు వేంకటేశ్వరరావు యాదవు విజయవాడ (పశ్చిమం) అసెంబ్లీ నియోజకవర్గానికి బిసి సంఘాల ! వివాహం చేసుకున్నారు. వీరికి వెంకటశివదుర్గసాయి వంశీ అనే | ఇంటర్ రెండవ సంవత్సరం చదువుకున్న కుమారుడున్నారు. ఎంఎల్ఎ అభ్యర్థిగా పోటీచేశారు. అలాగే దుర్గా కో-ఆపరేటివ్ | ఈతను అంతర్ జిల్లా కరాటే పోటీలలో రెండు గోల్డ్, రెండు బ్యాంక్ డైరెక్టర్గా పోటీ చేశారు. ఐతే ఆర్థిక సమస్యలు, కుల | సిల్వర్ మెడల్స్ సాధించారు. వీరి కుమార్తె దేవిశ్రీ చందన పదవ సమీకరణలు, మంది బలం ముందు ఆయన ఓడిపోయారు. | తరగతి చదువుచున్నది. అలాగే రఘనాధ్ కిరణ్ కుమార్ యాదవ్, 1997లో విజయవాడలో యాదవ కళ్యాణమండపం నిర్మాణానికి | విజయవాడకు చెందిన కుమారి యాదవు వివాహం ఆయన విశేషంగా కృషి చేసి అప్పటి ఉమ్మడి రాష్ట్రమంత్రివర్యులు | చేసుకున్నారు. రఘునాధికిరణ్ కుమార్ యాదవ్, కుమారి యాదవ్ | తలసాని శ్రీనివాసయాదవ్చ శంఖుస్థాపన
చేయించడంలో
దంపతులకు 7వ తరగతి చదువుచున్న నైనాభిరామ్ అనే
అప్పారావు యాదవ్ విశేషంగా కృషి చేశారు. సత్వర కృషితో ఆ కుమారుడు, చందనా శ్రీ విద్యలతా దేవి అనే ఐదవ తరగతి కళ్యాణమండపాన్ని 2003లో ప్రారంభించారు. యాదవ | కళ్యాణమండపం నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించిన |
మార్చి 2020
చదువుచున్న కుమార్తె ఉన్నారు.
యాదవో కృష్ణ
పరుల సేవకై తపించే...
నమ్మి అప్పారావు యాదవ్
(యాదవకృష్ణ - విజయవాడ)
సేవాసద్గుణాలను తండ్రినుంచి వాసరత్వంగా స్వీకరించి, పరుల సేవకోసం నిత్యం పరితపించే విశేష వ్యక్తిత్వంగల వ్యక్తి నమ్మి అప్పారావు యాదవ్. విజయవాడ నగరంలోని పండ్ల మండీలో ముఠామేస్త్రీగా పనిచేస్తూ, వామపక్షభావాలు కలిగి, ఇతరులకు తనకు వీలైనంత వరకు సేవలందిస్తూ జీవనం సాగించిన నమ్మి అప్పలస్వామి యాదవ్, రాములమ్మ యాదవ్ దంపతులకు 1961వ సంవత్సరం జనవరి నెల 17వ తేదిన నమ్మి అప్పారావు యాదవ్ జన్మించారు. అప్పట్లో పెద్దబాలశిక్ష మాత్రమే చదువుకున్న అప్పారావు యాదవ్, చిన్నతనం నుంచే జీవన పోరాటం ప్రారంభించారు. ఒకవైపు కుటుంబ పోషణ, మరోవైపు సమాజసేవ చేస్తూ నిత్యపోరాటాలతో సతమతమయ్యే అప్పారావు యాదవ్ పట్టుదలతో ఇటీవలనే ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఎంట్రన్స్ పరీక్ష పాసయ్యారు. తన 8 సంవత్సరాల వయస్సునాడే డబ్బారేకులను సేకరించి, ఆ రేకులను సరిచేసి, వాటితో గెరటాలు, దీపంబుడ్డీలు, ఇతర గృహోపకరణాలను అప్పారావు యాదవ్ తయారు చేసేవారు. అప్పట్లో ఈ పనులు చేసినందుకు గాను ఆయనకు నెలకు ఏడురూపాయలు జీతం వచ్చేది. అలా రేకులతో వస్తువులు తయారు చేస్తున్నప్పుడు, ఆయాన చేతులు, కాళ్ళు తదితర శరీర భాగములు గాయములై తీవ్రంగా బాధపడేవాడు. కొంతకాలానికి ఈ పనిని వదిలి గోల్డ్ షాపులో అప్పారావు
యాదవ్ పనికి కుదిరారు. తన నమ్మకం, కష్టించే తత్త్వం, పనిచేయడంలో సామర్థ్యం, తను పనిచేస్తున్న మార్వాడి సేట్ వద్ద అప్పారావు యాదవ్కు మంచి గుర్తింపు తీసుకవచ్చింది.
వామపక్ష భావాలు కలిగిన అప్పారావు యాదవ్ “భారత ప్రజాతంత్ర యువజన | సమాఖ్య” అప్పట్లో పదిపైసల రశీదుతో సభ్యత్వం తీసుకున్నారు. తన వీధితోపాటు, పరిసరములలో నివసించే సుమారు 40 మంది బాలురతో ఆయన విఘ్నేశ్వర బాలభక్త సమాజం ఏర్పాటు చేశారు. 1976లో నమ్మి అప్పారావు యాదవ్ సిపియం యువజన విభాగంలో చేరారు. అప్పటికే స్థానిక సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న నమ్మి అప్పారావు యాదవ్, ఆ సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేశారు. సమస్యలపై స్థానిక ప్రజలను చైతన్యపరచే అనేక కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక యాదవులలో | చైతన్యం తీసుకువచ్చి వారిని ఒక సంఘంగా ఏర్పాటు చేశారు. గరిడీ చేస్తూ, సింహాద్రి అప్పన ఆలయానికి పాదయాత్రలు చేసేవారు. సి.పి.ఎం. పార్టీలో క్రియాశీలక పాత్ర "పోషిస్తూ వచ్చిన అప్పారావు యాదవ్, తన సేవలతో పార్టీ నాయకులను మెప్పించి, అప్పారావు యాదవ్ ప్రాంతీయ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. అలాగే పార్టీలో నగర | కౌన్సిల్ మెంబరయ్యారు. పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు చేసే అప్పారావు యాదవ్ అఖిల భారత ప్రజాతంత్ర యువజన విభాగం నాయకులుగా అటు పార్టీలోను, ఇటు | ప్రజలలోను అప్పారావు యాదవ్ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు. పార్టీలో డివిజనల్ సెక్రటరీ స్థాయికెదిగారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారినుంచి ప్రశంసలు అందుకున్నారు. సోల్డరింగ్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శిగా అప్పారావు యాదవ్ పనిచేశారు.